మీ కష్టార్జితాన్ని FD చేద్దాం అనుకుంటున్నారా? మరి బ్యాంక్‌లో అధిక వడ్డీ వస్తుందో తెలుసా?
సీనియర్ సిటిజన్లకు 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8 శాతం వరకు అత్యధిక రాబడిని అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొంత తక్కువ రేట్లతో విశ్వసనీయతను అందిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
