Neem Leaves: ప్రతిరోజూ పరగడుపున వేపాకులు తింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయ్..!
వేపాకు.. ఆయుర్వేదంలో ఇదో అద్భుత సంజీవని .. సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు. వేప ఆకు ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్ గ్లైసెమిక్, యాంటి అల్సర్, యాంటి మలేరియల్, యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్, యాంటి ఆక్సిడెంట్, యాంటి మ్యుటాజెనిక్, యాంటి కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేపలో విటమిన్-ఎ, సి, కెరొటినాయిడ్స్, లినోలియిక్, ఒలియిక్ లాంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని గుణాలు కలిగిన వేపాకులు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో వేపాకులు తింటే ఏమవుతుందో తెలుసా.? పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




