AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 7వ తేదీ నుంచి జాతకం మారనున్న రాశులివే.. ఏ పని చేసినా డబ్బే డబ్బు

12 రాశులలో కొన్ని రాశుల వారికి ఉన్నట్లుండి అదృష్టం కలిసి వస్తుంది. గ్రహాల సంచారం లేదా, రాజయోగల వలన కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే జూన్ 7వ తేదీ నుంచి నాలుగు రాశుల వారికి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం కలుగుతుందంట. ఏ రాశుల వారికి జూన్ నెల నుంచి కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 26, 2025 | 9:11 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని చాలా శక్తి వంతమైన గ్రహం అంటారు. అంతే కాకుండా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గ్రహం జూన్ ఏడవ తేదీన సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు  తెలుసుకుందాం.

1 / 5
తుల రాశి : కుజ కేతువు సంయోగం వలన తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. విద్యార్థులుకు కలిసి వస్తుంది.  నిరుద్యోగులకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
ధనస్సు రాశి :ధనస్సు రాశివారికి జూన్ 7 నుంచి గోల్డెన్ డెస్ స్టార్ట్ అవుతాయి.వీరు చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి అంగారక గ్రహం సంచారం వలన చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు.

4 / 5
వృశ్చిక రాశి : గ్రహాల సంచారం ఈ  రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి  వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు.

5 / 5
Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..

ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..

ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?

1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..

ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా

ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..

తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..