AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogasanas: రోజూ ఈ యోగాసనాలు వేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం

యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. యోగా మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా, రోజంతా చురుకుదనంతో ఉండాలంటే.. కొన్ని యోగాసనాలు వేయాలి.

Prudvi Battula
|

Updated on: Apr 13, 2023 | 1:41 PM

Share
యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. యోగా మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా, రోజంతా చురుకుదనంతో ఉండాలంటే.. ఇంట్లో ఈ యోగా ఆసనాలు వేస్తే మంచిదని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
నౌకాసనం: ఈ ఆసనం వేయడానికి ముందుగా యోగా చాపపై కాళ్లు చాపి కూర్చోవాలి. ఆ తర్వాత మీ పాదాలను ముందుకు ఉంచి.. నడుము నిటారుగా ఉంచండి. అనంతరం చేతులను నడుకు కింద ఉంచి ఆ తర్వాత మోకాళ్లను దగ్గరకు తీసుకొని.. నమస్కారం చేయాలి. పాదాలను నిటారుగా ఉంచి చేతులను ముందుకు చాచాలి.. ఈ యోగా కొంత సేపు చేసిన తర్వాత విరామం తీసుకోవాలి.

2 / 6
మార్గరియాసనం - ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను, చేతులను నేలపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ మీ నడుము భాగాన్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ భుజాలను తిప్పుతూ.. నడుము భాగాన్ని కిందకు పైకి కదిలిస్తుండాలి. దీన్ని 5 సార్లు రిపీట్ చేయాలి.

3 / 6
తడసానం - ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడండి. ఆ తర్వాత కాలి మీద నిలబడండి. చేతులను పైకి లేపాలి. చేతుల వేళ్లను జోడించి నిటారుగా కాసేపు ఉండండి.. ఈ భంగిమలో కొంత సేపు ఉండండి.

4 / 6
బాలసనం - ముందుగా యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చొని .. చేతులను ముందుకి చాచాలి. ఆ తర్వాత మీ తల నేలపై తాకేలా చేయాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండి.. ఆ తర్వాత ప్రారంభ స్థానానికి తిరిగి రావాలి. ఈ భంగిమలను యోగా గురువుల సహాయం తీసుకోని చేయడం మంచిది.

5 / 6
అయితే.. ఈ యోగసనాలు వేసే ముందుకు యోగా గురువులను సంప్రదించి చేయడం మంచిది.

6 / 6
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!