Butter Millk With Ginger : రోజూ మధ్యాహ్నం మజ్జిగలో అల్లం రసం కలిపి తాగండి..శరీరంలో ఒక మిరాకిలే…?
రోజూ మజ్జిగ తాగేవారికి అనారోగ్యం ఉండదు.. దాని వల్ల నయమయ్యే వ్యాధులు ఎప్పటికీ తిరిగి రావు. దేవతలకు అమృతం ఉన్నట్లే, మానవులకు మజ్జిగి కూడా అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మజ్జిగ జీర్ణం కావడం సులభం. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కఫ, వాత దోషాలను సమతుల్యం చేస్తుంది. కడుపులో మంట, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు, ఆకలి లేకపోవడం, ప్లీహ రుగ్మతలు, రక్తహీనతకు చికిత్స చేయడంలో మజ్జిగా మంచిది. వాత దోషానికి సంబంధించిన సమస్యలకు మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




