Toyota Hilux: ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లలో సరికొత్త పికప్ ట్రక్..!
Toyota Hilux: ప్రస్తుతం వివిధ రకాల కార్ల తయారీ కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి ..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Dec 10, 2021 | 6:53 AM

Toyota Hilux: ప్రస్తుతం వివిధ రకాల కార్ల తయారీ కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
1 / 4

తాజాగా ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లలోకి సరికొత్త పికప్ ట్రక్‌ను విడుదల చేయనుంది.
2 / 4

అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత ప్రజాదరణను పొందిన హిలక్స్ పికప్ వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
3 / 4

టాయోటా హిలక్స్ 3000ఎంఎం వీల్‌బేస్‌తో అందుబాటులోకి రానుంది. టూ డోర్, ఫోర్ డోర్ కాన్ఫిగరేషన్స్‌తో లభించనుంది. దీని ధర రూ.25-35 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
4 / 4
Related Photo Gallery

అచ్చం కవలపిల్లల్లా ఉండే హీరోయిన్స్ వీరే!

చిరంజీవితో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు వీరే!

గుట్టలాంటి పొట్టకు పవర్ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..

వేసవిలో పచ్చి ఉల్లి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్

మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..

గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!

ముంబై ప్లేయింగ్ 11లో ఆంధ్రా కుర్రాడు.. అసలెవరీ సత్యనారయణ రాజు?

ఈ రాశులకే గురువు అనుగ్రహం.. వారి దశ తిరిగిపోవడం ఖాయం..!

18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే 'హిట్‌మ్యాన్' చెత్త రికార్డ్..
ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ.. తహసీల్దార్‌కు గుండెపోటు! ఆ తర్వాత..

11 బంతుల్లో సిక్సర్ల విస్పోటనం..కట్ చేస్తే.. 309 స్ట్రైక్‌రేట్‌తో

అచ్చం కవలపిల్లల్లా ఉండే హీరోయిన్స్ వీరే!

టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేష

పార్లమెంట్లో మన అరకు కాఫీ ఘుమఘుమలు.. స్టాల్ ప్రారంభం..

చిరంజీవితో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు వీరే!

మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్..

ప్రీడయాబెటిక్ అని తేలిందా.. దీన్ని ఇలా రివర్స్ చేయొచ్చు..

టెన్త్ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. అసలా రోజు ఏం జరిగిందంటే?

ఇలాంటి కలలు పదేపదే వస్తున్నాయా..భవిష్యత్ ప్రమాదంలో ఉందని అర్ధం..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

వేసవిలో కీరదోస జ్యూస్‌తో శరీరంలో మార్పులు వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

ట్రంప్ Vs బైడెన్.. అసలు ఏమిటీ ఆటో పెన్ వీడియో

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ టు ఆఫీస్.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో
