AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకునేవారు జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోతారు

మార్కెట్లో అనేక హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఇన్యూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లో ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. వీటిని చూసి కొంతమంది వెంటనే తీసుకుంటూ ఉంటారు. అయితే ఆన్‌లైన్‌లో హెల్త్ పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 7:19 PM

Share
హెల్త్ ఇన్యూరెన్స్ అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు. దీంతో మీతో పాటు కుటుంబసభ్యులకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇప్పట్లో ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళితే లక్షలకు లక్షలు ఖర్చవుతాయి. అదే హెల్త్ ఇన్యూరెన్స్ ఉంటే మీకు హాస్పిటల్ బిల్లులు ఆదా అవుతాయి. అందుకే ఈ రోజుల్లో అందరూ హెల్త్ ఇన్యూరెన్స్ అనేది తీసుకుంటున్నారు. అయితే హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు ఆలోచించండి.

1 / 5
చాలామంది ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి ఇతర విషయాలపై అవగాహన లేకుండా హెల్త్ ఇన్యూరెన్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇన్యూరెన్స్‌లో అనేక నియమ,నిబంధనలు ఉంటాయి. వాటిని తెలుసుకుని కొనుగోలు చేయాలి. వెయిటింగ్ పీరియడ్, సబ్ లిమిట్స్, రూమ్ రెంట్,  క్లెయిమ్ బోనస్ వంటి వాటిని తెలుసుకోవాలి.

2 / 5
కొంతమంది ఆన్‌లైన్లో ఆఫర్లు చూసి తక్కువ ప్రీమియం పడుతుందనే ఉద్దేశంతో ఏదోక పాలసీ తీసుకుంటారు. వీటిల్లో రూమ్ రెంట్, కో పేమెంట్స్ వంటి పరిమితులు ఉంటాయి. రూమ్ రెంట్ కొంతవరకు మాత్రమే ఇస్తామని, మిగతాది మీరు పే చేసుకోవాలని నిబంధనలు పెడతారు. ఇక కో పేమెంట్ అంటే.. ఇన్యూరెన్స్ సంస్థ కొంత అమౌంట్ పే చేస్తే.. మిగతా బిల్లు మీరు కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు లేని పాలసీ తీసుకోండి.

3 / 5
ఇక మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాల గురించి ముందే తెలియజేయాలి. గతంలో వచ్చిన అనారోగ్యాలు, సర్జరీల గురించి చెప్పాలి. దీని వల్ల క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఉండవు. చెప్పకపోవడం వల్ల ఒక్కొసారి  క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని సర్జరీలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మాత్రమే వాటికి క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిని కూడా చెక్ చేయాలి.

4 / 5
ఇక క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. మీరు హాస్పిటల్‌లో చేరిన సమయంలో మీ పాలసీలో ఉన్న రూమ్ కేటగిరిని మాత్రమే ఎంచుకోండి. ఇక హాస్పిటల్‌లో చేరేముందు మీ పాలసీ నెట్‌వర్క్ హాస్పిటల్ లిస్టులో ఉందో.. లేదో చెక్ చేసుకోండి.

5 / 5
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?

'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'

కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..

మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..

అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు

75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..

ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..

ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్

రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు

శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..