Upcoming Electric Scooters: రానున్నది ఎలక్ట్రిక్ యుగమే! త్వరలో లాంచ్ కానున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇవి..
ఎలక్ట్రిక్ వాహనాలు నెమ్మదిగా మార్కెట్లో తమ రూట్స్ ను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మన దేశంలో అధికంగా అమ్ముడవుతున్నాయి. ప్రధానంగా అర్బన్ వినియోగదారులకు ఫస్ట్ చాయిస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లే అవుతున్నాయి. ఎందుకంటే వీటికి మెయింటెన్స్ లేకపోవడం, సంప్రధాయ పెట్రోల్ ఇంజిన్లతో పోల్చితే రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండటంతో అందరూ వీటి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తర్వలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
