Home Loans: హోమ్ లోన్లపై ఆ ఐదు బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు.. కానీ అది మాత్రం మస్ట్..!
సొంత ఇల్లు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెరుగుతున్న ఇంటి అద్దెల ధరల నేపథ్యంలో అప్పు చేసైనా ఓ ఇంటిని కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నెలనెలా ఇంటికి కట్టే అద్దెను ఈఎంఐ రూపంలో కడితే అప్పు తీరి సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ఎక్కువగా హోమ్ లోన్స్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. హోమ్ లోన్స్‌కు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అన్ని బ్యాంకులు హోమ్ లోన్స్‌పై అతి తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తక్కువ వడ్డీ రేటుకు హోమ్‌లోన్ పొందాలంటే మాత్రం మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. ఈ నేపథ్యంలో అతి తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందించే బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




