EPS విషయంలో మీరు చేసే చిన్న తప్పులే.. మీకు భారీ నష్టం తేవొచ్చు! అవేంటంటే?
ఉద్యోగుల పింఛను పథకం (EPS) రికార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీలు, సేవా సంవత్సరాలకు సంబంధించిన చిన్న పొరపాట్లు కూడా PF క్లెయిమ్‌లు, పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యాలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు తమ UAN ద్వారా EPFO పోర్టల్‌లోకి లాగిన్ అయి రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, లోపాలను ముందుగానే సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
