PM Kisan Scheme: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి.ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం అందిస్తోంది. అయితే ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
