నెలకు కేవలం రూ.10 వేల పెట్టుబడితో రూ.కోటి కూడబెట్టవచ్చు! అది కూడా ఇంత సింపుల్‌గా అని మీకు తెలుసా?
నెలవారీ రూ.10,000 SIPతో 20-25 ఏళ్లలో రూ.1 కోటి కార్పస్ కూడబెట్టడం సాధ్యమే. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. ఇది టాప్ 50 కంపెనీలలో వైవిధ్యాన్ని అందిస్తుంది. క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
