Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటివరకు తగ్గగా.. మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. శనివారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొద్ది రోజులుగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
