AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Activa 125: హోండా మోటర్స్‌ నుంచి సరికొత్త యాక్టివా స్కూటర్‌.. ధర, ఇతర వివరాలు

Honda Activa 125: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు సరికొత్త బైక్‌లను మార్కెట్లో ..

Subhash Goud
| Edited By: |

Updated on: Dec 08, 2021 | 9:15 AM

Share
Honda Activa 125: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు సరికొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

1 / 4
తాజాగా హోండా మోటార్ సైకిల్‌ నుంచి సరికొత్త యాక్టివా 125ను పరిచయం చేసింది. ప్రీమియం ఎడిషన్‌గా విడుదల చేసింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.78,725. గరిష్ఠ ధరను రూ.82,280గా నిర్ణయించారు.

2 / 4
పాత వెర్షన్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌ను మరింత ఆధునీకరించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. స్టైలిస్‌గా డిజైన్‌ పరంగా పలు మార్పులు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

3 / 4
దేశీయ మార్కెట్లో హోండా యాక్టివా విడులైనప్పటి నుంచి ఈ బ్రాండ్‌ స్కూటర్‌ విభాగంలోకీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ వాహనం అన్ని రకాల వినియోగానికి, అవసరాలను తీర్చే విధంగా ఉంటుందని కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

4 / 4
Follow Us
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో

కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?