Electric Cycles Offers: అమెజాన్ లో వావ్ అనే ఆఫర్! ఎలక్ట్రిక్ సైకిళ్లపై 50 శాతం వరకూ డిస్కౌంట్. అస్సలు మిస్ అవ్వొద్దు..

పలు ప్రముఖ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం అమోజాన్ లో వీటిపై సేల్స్ నడుస్తున్నాయి. వింటర్ సేల్స్ భాగంగా ఎలక్ట్రిక్ సైకిళ్లపై 10 నుంచి 50 శాతం వరకూ ఆఫర్లపై విక్రయాలు జరుగుతున్నాయి.

Madhu

|

Updated on: Dec 23, 2022 | 1:48 PM

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అంతకంతకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండంతో అందరూ e బాట పడుతున్నారు.  బైక్, స్కూటర్, కారు అన్నీ ఎలక్ట్రిక్ వే కొనుగోలు చేస్తున్నారు. ఇదే కోవలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా ఇటీవల డిమాండ్ పెరిగింది. బైక్, స్కూటర్లతో పోల్చుకుంటే అతి తక్కువ మొత్తంలో లభించే ఈ సైకి ళ్లపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు శారీరక శ్రమ కూడా ఉండకపోవడంతో పాటు స్టైలిష్ గా కనిపిస్తుండటంతో మక్కువ చూపుతున్నారు.  ఈ నేపథ్యంలో పలు ప్రముఖ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం అమోజాన్ లో వీటిపై సేల్స్ నడుస్తున్నాయి. వింటర్ సేల్స్ భాగంగా ఎలక్ట్రిక్ సైకిళ్లపై 10 నుంచి 50 శాతం వరకూ ఆఫర్లపై విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమోజాన్ ఆన్ లైన్ స్టోర్  లోని పలు బెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ సైకిళ్లు, వాటిపై ఆపర్లను ఇప్పుడు చూద్దాం..

1 / 6
Ninety One Enigma R7 Hybrid 7 Speed Camouflage Electric Cycle: డ్రైవ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్ గా చార్జింగ్ అయ్యే ఈ సైకిల్ పై కూడా అమెజాన్ ఆఫర్ అందిస్తోంది. మార్కెట్ లో రూ. 36,999 ఉన్న దీనిని రూ. 32,999 కు అందిస్తోంది.

2 / 6
Ninety One Enigma 700c Single Speed Electric Cycle: స్పోర్ట్స్ తరహా రిజిడ్ ఫోర్క్ కలిగిన ఈ సైకిల్ దూర ప్రయాణలకు కూడా బాగా ఉపకరిస్తుంది. రాళ్ల వంటి రహదారులపై కూడా సులభంగా ప్రయాణించగలుతుంది. దీని మార్కెట్ ధర రూ. 33,499 ఉండగా.. అమెజాన్ లో ఆఫర్ పై రూ. 28,199కి లభిస్తుంది.

3 / 6
Traid E5 Unisex Pedelec Electric Bicycle: 36v, 250w సామర్థ్యం కలిగిన మోటార్ తో వస్తున్న ఈ బైక్ అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ఉన్న బ్రేకింగ్ వ్యవస్థ చాలా బాగుంటుంది. ట్రాఫిక్ రూట్లలో బాగా ఉపకరిస్తుంది. దీని మార్కెట్ ధర రూ. 41, 900 గా ఆఫర్ లో 33,999కి అమెజాన్ అందిస్తోంది.

4 / 6
Hero Lectro Clix 26t Ss Single Speed Electric Cycle: అధిక సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై అమోజాన్ లో 10 శాతం డిస్కౌంట్ ఉంది.  దీని ఫ్రేమ్ సైజ్16 inch, ఫ్రంట్ ఫోర్క్ కూడా రిజిడ్ స్టీల్ ఏరోడైనమిక్ బ్లేడ్ టైప్ లో వస్తుంది. సేఫ్టీ లాక్ ఉంటుంది. దీని సాధారణ ధర రూ. 28,999 కాగా అమోజాన్ లో రూ. 26, 089కి లభిస్తుంది.

5 / 6
Hero Lectro C5e 27.5 Ss Electric Cycle For Unisex: అమెజాన్ లో అందుబాటులో ఉన్న మరో అద్భుత ఎలక్ట్రిక్ సైకిల్ ఇది. 250w మోటార్ హై టార్క్ ప్రోడ్యూస్ చేస్తుంది. పైగా సౌండ్ లెస్ ఆపరేషన్. అలాగే స్మార్ట్ ఎల్ఈడీ కంట్రోలర్ కూడా ఉంటుంది. లియాన్ బ్యాటరీల సాయంతో ఏక ధాటిగా 25 కిలోమీటర్లు దూరం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లి రావచ్చు. దీని మార్కెట్ ధర రూ. 28, 599 కాగా, ఆఫర్ లో రూ. 26,500 కి లభిస్తుంది.

6 / 6
Follow us