AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: గోల్డ్ ప్రియులకు చేదువార్త.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మళ్లీ పెరుగుతుందా.. లేదా తగ్గుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Jun 09, 2026 | 10:06 AM

Share
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే ధరలు తారుమారు అయ్యాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు డౌన్ పాల్ అవుతున్నాయి. దీంతో కొనుగోదారులకు ఊరట చెందగా.. ఇప్పుడు చేదువార్త అందింది. మంగళవారం ఉన్నట్లుండి గోల్డ్ రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ధరల్లో్ భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే దీని ధర రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,400 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో చూస్తే రూ.1350 హైక్ అయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలను చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,310గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,550 వద్ద ట్రేడవుతోంది.

2 / 5
ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400 వద్ద ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,54,910గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.42 లక్షలుగా ఉంది.

3 / 5
అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,400గా ఉంది.  ఇక ముంబైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,160 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400గా ఉంది. అటు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

4 / 5
హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బెంగళూరులో ధర కాస్త తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు.

5 / 5
Follow Us
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..

దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!

పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్

Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం

పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..

నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..

కుండీల్లో మందారం మొక్కను ఎలా పెంచాలో తెలుసా?

మీ కలలో ఎప్పుడూ పాములు కనిపిస్తున్నాయా? ఇది దేనికి సంకేతం అంటే?

భారత్‌లో ఉపాధి రంగం అసలు పరిస్థితి ఇదే..

విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్!