Fake Gold Jewellery: మీ బంగారు అభరణాలు నకిలీవా? అసలైనవా? ఈ ట్రిక్స్‌తో గుర్తించండి!
ఇటీవల కాలంలో నకిలీ బంగారం కూడా వెలుగులోకి వస్తుంది. మార్కెట్లో నకిలీ బంగారం వ్యాపారం ఎంత అరికట్టినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్‌గా తయారు చేసి అమాయకులను నిలువునా మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
