Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Calculator: పది వేల జీతంతో కోటీశ్వరుడిగా అయ్యే ఛాన్స్.. ఆ పథకంలో పెట్టుబడితోనే సాధ్యం

ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉంది. డబ్బు ఉన్న మనిషికే సమాజంలో విలువ ఉంటుందని ఈ సామెత అర్థం. అయితే ప్రపంచంలో ఎవరైనా కష్టపడేది డబ్బు కోసమే. కానీ మధ్య తరగతి ప్రజలకు మాత్రం జీవితంలో కోటీశ్వరుడిగా మారాలనే కల ఉంటుంది. అయితే ప్రతి నెలా క్రమం తప్పకుండా ఓ పథకంలో పెట్టుబడి పెడితే ఈజీగా కోటీశ్వరుడు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Feb 07, 2025 | 11:50 AM

భారతదేశంలో అధికారిక రంగంలోని ఉద్యోగులకు మొట్టమొదటి సామాజిక భద్రతను ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ఇది నియంత్రిత ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారినప్పటి నుంచి ఈ పథకానికి ప్రజాదరణలో బాగా పెరిగింది.

1 / 5
ఈ పథకంలో ఉద్యోగి జీతం నుండి బేసిక్ + డీఏ నుంచి 12 శాతం, యజమాని నుంచి 3.67 శాతం సహకారంతో పొదుపు చేస్తుంది. మీ జీతం నుంచి క్రమం తప్పకుండా విరాళాలు జమ అవుతూ మీ కోసం చక్కని కార్పస్‌ను నిర్మిస్తూనే ఉంటుంది.

2 / 5
EPF Calculator: పది వేల జీతంతో కోటీశ్వరుడిగా అయ్యే ఛాన్స్.. ఆ పథకంలో పెట్టుబడితోనే సాధ్యం

3 / 5
22 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో పొందిన ఓ యువకుడు  58 సంవత్సరాల వయస్సు వరకు పనిచేస్తూ ఉంటారని అనుకుందాం. ఆ యువకుడి ప్రారంభ ప్రాథమిక జీతం రూ. 10,000గా ఉంటే ప్రస్తుతం అతడికి మొత్తం కాలంలో వడ్డీ రేటు 8.25 శాతం వడ్డీ అందిస్తారు.

4 / 5

5 / 5
Follow us