Best Mileage Cars: అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు.. ధరలు కేవలం 5 లక్షల నుండి ప్రారంభం!
Auto News: భారతీయ మార్కెట్లో అత్యుత్తమ మైలేజీకి పేరుగాంచిన చాలా కార్లు ఉన్నాయి. అధిక మైలేజీ ఇచ్చే కార్లలు మారుతి సుజుకిలో ఉన్నాయి. మైలేజీ ఇవ్వాలంటే మనం కారు నడిపే విధానంలో కూడా ఉంటుందని గుర్తించుకోండి. కంపెనీ చెప్పే మైలేజీ ఇవ్వాలంటే సరైన రీతిలో కారు నడపటం చాలా ముఖ్యం. ఇష్టానుసారంగా నడిపితే ఏ కారు అయినా మైలేజీ ఇవ్వదని గుర్తించుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
