BMW X5 SportX Plus: కార్లు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్‌5

BMW X5 SportX Plus: జర్మనీ విలాస కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌6లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.77.9 లక్షల..

Subhash Goud

|

Updated on: Sep 14, 2021 | 9:37 AM

BMW X5 SportX Plus: జర్మనీ విలాస కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌6లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.77.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

1 / 4
ఫీచర్స్‌ విషయానికొస్తే.. పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్, ఫోర్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్‌ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టేబుల్‌ రోలర్‌ సన్‌బ్లైండ్స్‌ తదితర అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2 / 4
అలాగే ఎక్స్‌డ్రైవ్‌30డీ స్పోర్ట్‌ఎక్స్‌ ప్లస్‌ 3.0 లీటర్‌ సిక్స్‌ సిలిండర్‌ డీజిల్‌ ఇంజన్, 265 హెచ్‌పీ, 620 ఎన్‌ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకోనుంది. ఎక్స్‌డ్రైవ్‌40ఐ స్పోర్ట్‌ఎక్స్‌ ప్లస్‌ 3.0 లీటర్‌ సిక్స్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్, 340 హెచ్‌పీ, 450 ఎన్‌ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది.

3 / 4
కాగా, ఈ కార్ల దిగ్గజం నుంచి కొత్త కొత్త వేరియట్లను మార్కెట్లో విడుదల చేస్తూ ఉంటుంది. కరోనా మహమ్మారి కాలంలో తగ్గుముఖం పట్టిన కార్ల కొనుగోళ్లు.. ప్రస్తుతం విక్రయాలు జోరందుకుంటున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఆయా కార్ల తయారీ కంపెనీలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

4 / 4
Follow us