వేక్‌ఫిట్ షేప్‌సెన్స్ ఆర్థోపెడిక్ క్లాసిక్ మెమరీ ఫోమ్ పరుపు.. మీరు ఏ విధంగా పడుకున్న సమత్యులతను అందిస్తుంది. మీ శరీరం ప్రెజర్ పాయింట్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి, రిలాక్సింగ్ స్లీప్ రొటీన్ కోసం ప్రత్యేక షేప్ సెన్స్ టెక్నాలజీతో ఇది వస్తుంది. దీని మెమరీ ఫోమ్ నిర్మాణం మీ శరీర ఆకృతికి అనుగుణంగా పనిచేస్తుంది. ట్రూ డెన్సిటీ టెక్నాలజీ ఎక్కువ కాలం మన్నికను అందిస్తుంది. అమెజాన్ సేల్లో దీనిపై 40% తగ్గింపుతో పొందవచ్చు. దీని ధర రూ.14,997గా ఉంది.