AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: నిబంధనలు ఉల్లంఘించిన ఈ మూడు బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా!

మెహసానా జిల్లా పంచాయితీ కర్మర సహకారి బ్యాంక్ ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్‌పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితిని ఉల్లంఘించిందని, అర్హత ఉన్న మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేయలేదని అందువల్ల బ్యాంకుపై పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. అదేవిధంగా హాలోల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు జరిమానా విధించబడింది. ఎందుకంటే బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరి బంధువు హామీదారుగా ఉన్న చోట బ్యాంకు రుణాన్ని..

Subhash Goud
|

Updated on: Jan 09, 2024 | 8:55 AM

Share
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై చర్య తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారుల డబ్బును రక్షించడానికి ప్రయత్నిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నాలుగు సహకార బ్యాంకులకు జరిమానాలు విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఈ 4 బ్యాంకుల్లో 3 గుజరాత్‌కు చెందినవే కావడం గమనార్హం.

1 / 6
ఆర్‌బిఐ జరిమానా విధించిన బ్యాంకుల్లో హలోల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, మెహసానా జిల్లా పంచాయతీ కర్మరా సహకరి బ్యాంక్, నవసర్జన్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మరియు స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉన్నాయి.

2 / 6
నవసర్జన్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.7 లక్షలు, మెహసానా జిల్లా పంచాయతీ ఉద్యోగుల సహకార బ్యాంకుకు రూ.3 లక్షలు, హలోల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.2 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రూ.50 వేలు జరిమానా విధించారు.

3 / 6
నవ్‌సర్జన్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇంటర్-బ్యాంక్ గ్రాస్, కౌంటర్‌పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితులను బ్యాంక్ ఉల్లంఘించినందున జరిమానా విధించబడింది.

4 / 6
మెహసానా జిల్లా పంచాయితీ కర్మర సహకారి బ్యాంక్ ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్‌పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితిని ఉల్లంఘించిందని, అర్హత ఉన్న మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేయలేదని అందువల్ల బ్యాంకుపై పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది.

5 / 6
అదేవిధంగా హాలోల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు జరిమానా విధించబడింది. ఎందుకంటే బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరి బంధువు హామీదారుగా ఉన్న చోట బ్యాంకు రుణాన్ని మంజూరు చేసింది. గతంలో పలు సహకార బ్యాంకుల లైసెన్సులను కూడా నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.

6 / 6
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్

ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్

గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!

ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!

భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో

అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?

బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!