Budhaditya Yoga 2026: వారి జాతకం మారుతోంది..! ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
రవి, బుధ గ్రహాలు ఎప్పుడు ఎక్కడ కలిసినా అవి కలిసినన్ని రోజులు మంచి రోజుల కిందే లెక్క. అందులోనూ అవి సింహం, మిథునం, కన్యా రాశుల్లో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకు పట్ట పగ్గాలుండవు. వారికన్నీ విజయాలు, సాఫల్యాలే. ఈ నెల (సెప్టెంబర్) 17 నుంచి 26 వరకు ఈ రెండు గ్రహాలు కన్యా రాశిలో యుతి చెందడం జరుగుతోంది. ఈ బుధాదిత్య యోగం ఎంతో విశేషమైంది. బుధుడికి ఈ రాశి ఉచ్ఛ క్షేత్రం కాగా, రవికి మిత్ర క్షేత్రం. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది చాలా మంచి సమయం. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారు సరికొత్త ప్రయత్నాలు, ఆశయాలు, లక్ష్యాలు చేపట్టడం మంచిది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us