సడెన్‌గా కారం అయిపోతే ఎండు మిర్చితో 5 నిమిషాల్లో తాజా కారం రెడీ
Prasanna Yadla
17 september 2026
Pic credit - Pinterest
కూరలు వండేటప్పుడు ఒక్కోసారి సడెన్ గా అయిపోతుంది ఆ సమయంలో షాపులు వద్దకు వెళ్లలేము
సడెన్‌గా కారం అయిపోతే
ఇక నుంచి ఇంట్లో కూరలు వండేటప్పుడు మిరపపొడి లేకపోతే అసలు వర్రీ కాకండి ఆ టైం లో ఇలా చేయండి
మిరపపొడి
మీ ఇంట్లో 10 ఎండు మిర్చి ఉంటే చాలు 5 నిమిషాల్లో తాజా కారాన్ని ప్రిపేర్ చేసుకుని కూరల్లో వేయవచ్చు
5 నిమిషాల్లో తాజా కారాన్ని
అయితే, ఎండుమిర్చితో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం..
ఎండుమిర్చితో కారం పొడి
ముందుగా గ్యాస్ పొయ్యి మీద మీద పాన్ పెట్టి, ఆయిల్ వేయకుండా ఈ ఎండుమిరపకాయలను దోరగా వేయించండి
స్టెప్ 1
ఇలా చేస్తే దీనిలో ఉన్న తేమ పోయి, పొడి అవుతుంది ఇంకా దీనిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి
స్టెప్ 2
ఇంకా వేడిగా ఉన్నప్పుడు మీరు మిక్సీ పడితే ఇది కారం ముద్దగా అయ్యే అవకాశం ఉంది
స్టెప్ 3
బాగా చల్లారిన తరవాత ఈ ఎండుమిర్చిని తీసుకుని మిక్సీ లో వేసుకుని మెత్తగా పట్టుకోవాలి ఉప్పు వేస్తే కారం మంచిగా అవుతుంది
ఉప్పు వేస్తే కారం మంచిగా
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి