పుత్తడి బొమ్మలా తనూజా.. సిగ్గుతో చంపేస్తుందిగా..

Samatha

17 september 2026

Pic credit - Pinterest

కొన్ని సార్లు ఆకాశంలో విమానం వెళ్తుంటే వర్షం పడుతుంటుంది. దీంతో చాలా మందిలో అనేక రకాల డౌట్స్ మొదలు అవుతుంటాయి.

విమానం

అసలు వర్షంలో విమానాలు ఎలా వెళ్తాయి. ఆకాశంలో ఫ్లైట్ వెళ్తున్న సమయంలో వర్షం పడితే అవి తడుస్తాయా? అని కాగా దాని గురించే తెలుసుకుందాం.

ఆకాశం

అయితే ఆకాశంలో విమానం వెళ్తున్న సమయంలో వర్షం పడినా వాటికి ఎలాంటి సమస్య వాటిల్లదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిని బలమైన డిజైన్‌తో తయారు చేస్తారంట.

ఎందుకంటే?

చాలా మంది విమానాలు మేఘాల మధ్యలో నుంచి వెళ్తాయి అనుకుంటారు. కానీ అవి మేఘాల్లోకి వెల్ళకుండా చాలా జాగ్రత్తపడతాయంట.

మేఘాలు

మేఘాల్లో వర్షం నీరు ఉంటుంది. ఐస్ పదార్థాలు ఉంటాయి. వర్షం పడినా మేఘాల నుంచి మాత్రమే పడుతుంది. అందువలన విమానాలు మేఘం పై నుంచి మాత్రమే వెళ్తాయంట.

వర్షం నీరు

ఎందుంటే? ఒక వేళ మేఘాల కింది నుంచి లేదా, వాటిలో నుంచి వెళ్తే వర్షం పడటం, ఐస్ పదార్థాలు, టర్బులెన్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందంట.

మేఘాల పై నుంచి

అందువలన అవి సాద్యమైనంత వరకు మేఘాలలోపలి నుంచి కాకుండా, ఎప్పుడూ కూడా మేఘాల పై నుంచి మాత్రమే వెళ్తాయంట.

మేఘాల మీది నుంచే

దీని వలన వర్షం పడినా విమానాల మీద వర్షం పడదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే మేఘాల నుంచి వెళ్తాయంట, ఇక ఆ సమయంలో వర్షం నీరు విమానంపై పడుతుంది. కానీ ఇది చాలా తక్కు సందర్భాల్లో మాత్రమే జరుగుతుందంట.

వర్షం పడదు