AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు చాలా శక్తివంతమైనవాడు. అయితే నవగ్రహాలలో ఒక్కటైన సూర్యుడు నెలరోజులకు ఒకసారి నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేస్తుంటాడు. అయితే నేడు సూర్యుడు కన్యారాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలగనున్నదంట.

Samatha J
|

Updated on: Sep 17, 2026 | 4:49 PM

Share
సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అంతే కాకుండా నెల రోజుల పాటు అదే రాశిలో ఉండనున్నాడు. అయితే ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం ఇది ఊహించని ప్రయోజనాలు అంచనున్నదంట. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి  వస్తుందంట. కాగా, ఏ రాశి వారికి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి సూర్య సంచారం అద్భుతమైన ఫలితాలను తీసుకొచ్చి ఇస్తుంది. ఈ రాశి వారి రెండవ ఇంటిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీని వలన వీరికి సంపద పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం, పొదుపు, ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది.  అందువలన సూర్య సంచారం వలన ఈ రాశి వారు అత్యధిక ప్రయోజనాలు అందుకుంటారని చెబుతున్నారు పండితులు.

2 / 5
కన్యారాశి :  కన్యా రాశి వారికి సూర్యుడు తమ రాశిలోని మొదటి ఇంటిలోకి సంచారం చేయనున్నాడు. అందువలన ఇది ఈ రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. లక్ష్యాలను అందుకుంటారు. కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. చాలా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కన్యా రాశిలోకి సంచారం చేయడం చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందించడం జరుగుతుంది. ఈ రాశి వారు పదోన్నతులు అందుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతలు, బాధ్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా ఉండనుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే

చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి

రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!

సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!

ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.

క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..

వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే

మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..