- Telugu News Photo Gallery Best 5G smartphones under Rs 30000 in India check iQOO Neo 6 Xiaomi 11i Hypercharge samsung oppo and many more
5G Smartphone: రూ.30 వేలలోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేసి చేడండి
భారతదేశంలో iQoo Neo 6 8GB RAM,128GB గత స్మార్ట్‌ఫోన్ ఎంతో ఆకర్షనీయంగా ఉంది. దీని ధర రూ. 29,999. ఫోన్ 12 GB RAM,256 GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది...
Updated on: Jun 10, 2022 | 6:38 AM

భారతదేశంలో iQoo Neo 6 8GB RAM,128GB గత స్మార్ట్‌ఫోన్ ఎంతో ఆకర్షనీయంగా ఉంది. దీని ధర రూ. 29,999. ఫోన్ 12 GB RAM,256 GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన కెమెరా, మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ఫోన్‌ను ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌తో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ ఫోన్ భారతదేశంలో రూ.26,999కి అందుబాటులో ఉంది. దీనిని హై-ఎండ్ 6 GB RAM,128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 28,999. ఉంది. ఇందులో అత్యుత్తమ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉన్నాయి.

OnePlus Nord 2 8GB RAM వేరియంట్ ధర రూ.29,999. ఈ ఫోన్‌లో MediaTek Dimension 1200 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సార్, 4500 mAh బ్యాటరీ ఉన్నాయి.

Moto Edge 30 - ఈ 5G ఫోన్ 6GB RAM,128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఇందులో మరో వేరయంట్ ధర రూ. 29,999. ఉంది.

Vivo V23 5G- Vivo V23 5G ఫోన్ 6 GB RAM, 128 GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,990. అదే 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,990. ఉంది.

Samsung Galaxy M53 5G - Samsung Galaxy M53 5G మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో భారతదేశంలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.23,999 నుంచి రూ. 25,999 వరకు ఉంది.




