మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్ ప్యాక్ ఇది..! ఇలా ట్రై చేస్తే నిగనిగలాడే అందం మీ సొంతం..
ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే ముఖంపై నల్ల మచ్చలు, ముడతలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖంపై ఉన్న ముడతలు, నల్లమచ్చలను దాచుకోవడానికి క్లెన్సర్, ఫౌండేషన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, మీ ఇంట్లో, ఇంటి చుట్టూ లభించే వస్తువులతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా మార్చేస్తుందని చెబితే ఎగిరి గంతేస్తారు..అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..