AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?

బీరకాయ, పెరుగు కూర మీరు ఒకసారి ఉంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఈ పెరుగు పచ్చడిని ఎండలు బాగా ఉన్నప్పుడు తింటారు. ఇంకా మీ శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు

Prasanna Yadla
|

Updated on: Oct 08, 2026 | 12:22 PM

Share
బీరకాయ, పెరుగు కూర మీరు ఒకసారి ఉంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఈ పెరుగు పచ్చడిని ఎండలు బాగా ఉన్నప్పుడు తింటారు. ఇంకా మీ శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు

బీరకాయ, పెరుగు కూర మీరు ఒకసారి ఉంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఈ పెరుగు పచ్చడిని ఎండలు బాగా ఉన్నప్పుడు తింటారు. ఇంకా మీ శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు

1 / 5
బీరకాయ, పెరుగు కూరకు కావాల్సిన పదార్దాలు : మూడు కప్పులు పెరుగు, రెండు కప్పుల బీరకాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు,  అర టేబుల్ స్పూన్ పసుపు,  అల్లం పేస్ట్, పోపులోకి ఆవాలు, సరిపడా నూనె, అర టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ కారం,  ఇంకా 10  కరివేపాకు ఆకులు , కొత్తిమీర తీసుకోవాలి.

2 / 5
ముందుగా  బీరకాయలను తీసుకుని  బాగా వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని  చిన్న గిన్నెలో పెట్టుకోవాలి.  పెరుగును కూడా తీసుకుని దానిలో ముక్కలు చేసిన బీరకాయ ముక్కలు దీనిలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక పాత్రలో పెరుగును తీసుకుని మూడు గ్లాస్ లు నీళ్ళు పోసి  మజ్జిగ కవ్వంతో తిప్పుకోవాలి.

3 / 5
బీరకాయలను ఉడికించుకోవాలి : స్టవ్ మీద పాన్ పెట్టి  దాని మీద ఒక పాత్ర పెట్టి దానిలో బీరకాయలతో  పాటు కూరగాయల ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కూడా దీనిలో వేసి బాగా మెత్తగా  ఉడికించాలి. ఇవి మంచిగా అయిన తర్వాత దీనిలో  మజ్జిగను పోసి మీడియం మంటపై ఉడికించాలి.

4 / 5
ఇది పోపు పెట్టడానికి మళ్ళీ కొత్త  తీసుకుని దానిలో ఆయిల్ వేసి,  ఆవాలు,  జీలకర్ర,  నాలుగు కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసి ఉడికించాలి. ఈ బీరకాయ పెరుగు కూర తింటే  ఒంట్లో వేడి కూడా పోతోంది. ఇంకా రుచిగా కావాలంటే దీనిలో దీనిలో  కొత్తిమీర  వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది.

5 / 5
Follow Us