తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు? తరతరాలుగా వస్తున్న ఈ పండుగ చరిత్ర ఇదే!
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వెనుక ఒక గొప్ప చారిత్రక వాస్తవం దాగి ఉంది. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణలోనే పుట్టిందని, దీనికి సుమారు 1100 సంవత్సరాల చరిత్ర ఉందని వాస్తవ తెలంగాణ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఈ పండుగ కేవలం జానపద కథల ఆధారంగా కాకుండా, ఒక నిర్దిష్ట చారిత్రక సంఘటనతో ముడిపడి ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
