AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tablet Packaging: ట్యాబ్లెట్స్ ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ను మాత్రమే ఎందుకు వాడుతారో తెలుసా?

ట్యాబ్లెట్స్ వీటి గురించి అందరికీ తెలిసిందే.. మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. వాటిని తగ్గించుకోవడానికి వాడే ఔషదాలు. ఈ ట్యాబ్లెట్స్‌లో కొన్ని డబ్బాలలో, మరికొన్ని స్ట్రిప్‌లో ప్యాక్‌ చేసి ఉంటాయి. అయితే వీటిని స్ట్రిప్‌ వెనకాల అల్యూమినీయం పాయిల్‌ వాడడం మీరు గమనించే ఉంటారు. కానీ వాటికి కేవలం అల్యూమీనియం పాయిల్‌లనే ఎందుకు వాడుతో మీకు తెలుసా?.. ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే కచ్చితంగా మీరు ఈ వార్త చదవాల్సిందే.

Anand T
|

Updated on: Oct 08, 2026 | 10:46 AM

Share
ట్యాబ్లెట్లను ప్యాక్ చేసేందుకు అల్యూమీనియం వాడే విషయం మన అందరికీ తెలిసిందే.. కానీ ఆ ఫాయిల్‌నే ఎందుకు వాడుతారో మీకు తెలుసా? ఇది కేవలం నీట్‌గా కనిపించడానికి మాత్రమే కాదు, దాని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కూడా ఉందట. ఎక్కువ రోజులు గడిచినా టాబ్లెట్ల నాణ్యత, వాటి ప్రభావం, స్థిరత్వం తగ్గకుండా, పర్యావరణ కారకాల నుంచి ఔషదాలకు రక్షణ కల్పిండంలో ఈ   ఫాయిల్ కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఔషధాల ప్యాకేజింగ్ అనేది తేమ, కాంతి,  ఆక్సిజన్ వంటి రసాయన వాయువులకు ప్రభావితం కాకుండా ఉండేలా చేయాలి. ఎందుకంటే ప్యాకింగ్ అనేది అలా కనుక లేకపోతే దీర్ఘకాలంలో మందుల నాణ్యతను తగ్గే ప్రమాదం ఉంది. అల్యూమినియం ఫాయిల్‌కు వీటన్నింటిని తట్టుకొని.. ఔషదాలను సేఫ్‌గా ఉంచే గుణం ఉంది. అందుకే ట్యాబ్లెట్స్ పాకింగ్‌లో ఎక్కువగా అల్యూమీనియం పాయిల్‌ను వాడుతారు.

2 / 5
అయితే కొన్ని రకాల ఔషదాలకు తేమ లేదా గాలి తగిలితే వాటిలో భౌతిక, రసాయన మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఆక్సిజన్, వెలుతురు వల్ల వాటి నాణ్యత కూడా క్షీణిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరో విషయం గుర్తుంచుకోవాలి. అన్ని ఔషదాలకు ఒకేరకమైన ప్యాకింగ్‌ను వాడరు. ఔషదాల రసాయన స్వభావం, స్థిరత్వాన్ని బట్టి వాటిని ప్యాకింగ్ చేసే విధానం మారుతుంది.

3 / 5
కొన్ని ట్యాబ్లెట్స్ నార్మల్‌ టెంపరేచర్‌లోనే స్థిరంగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం తేమ లేదా కాంతికి త్వరగా ప్రభావితం అవుతాయి. ఏ మందులకైతే తేమ, కాంతి నుంచి రక్షణ అవసరమో వాటిని ఎక్కువగా అల్యూమీనియం ఫాయిల్‌తో కూడి స్ట్రిప్‌లో ప్యాకింగ్ చేస్తారు. వాటి స్వభావాన్ని బట్టి ఒకవైపు ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాలు, మరోవైపు అల్యూమినియం ఫాయిల్ ఉండేలా ప్యాకింగ్ చేస్తారు.

4 / 5
అయితే, అల్యూమినియం ఫాయిల్ వాడినంత మాత్రాన ఆ ట్యాబ్లెట్స్‌ ఎక్కవ కాలం సరక్షితంగా ఉంటాయని కాదు.. వాటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ ముందుల స్వభవాన్ని బట్టి వాటికి కొంత టైం ఫిక్స్‌ చేసి.. ఆ టైం లోపు వాటిలో ఎలాంటి మార్పులు రాకుండా ప్యాకింగ్ విధానాన్ని అమలు చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే, ఈ అల్యూమీనియ ఫాయిల్ అనేది తేమ, కాంతి, ఆక్సిజన్ వంటి వాటి నుంచి మందులను కాపాడే ఒక రక్షణ కవచం.

5 / 5
Follow Us
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా

శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం

నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..

జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..

ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్

వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..

బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్

కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..

సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన