Dates For Skin: ఖర్జూరం ఫేస్ స్క్రబ్ గురించి మీకు తెలుసా? వారానికి రెండు సార్లు ఇలా చేశారంటే..
ఖర్జూరాలు ఆరోగ్యానికి మంచిది. క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఖర్జూరాలు పాత్ర కీలకం.
ప్రకృతి అందించిన అద్భుత ఆహారం ఖర్జూరం. ఖర్జూరం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.అలాగే ఖర్జూరంలో మాంగనీస్, ఫోలిక్ యాసిడ్..