AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: వరుస ఫెయిల్యూర్స్.. కష్టాల్లో బుట్ట బొమ్మ..! బాలీవుడ్ సైతం వెనక్కి నెట్టేసిందా.?

నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్‌ ప్లేస్‌ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్‌ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ కిట్టీ నుంచి జారీపోతున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫెయిల్యూర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు పూజా హెగ్డే.నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా ఉన్న బుట్టబొమ్మ కెరీర్‌ సడన్‌గా రివర్స్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్‌ను గట్టిగా డ్యామేజ్‌ చేశాయి.

Anil kumar poka
|

Updated on: Sep 21, 2023 | 11:11 AM

Share
నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్‌ ప్లేస్‌ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్‌ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ కిట్టీ నుంచి జారీపోతున్నాయి.

1 / 6
ఈ నేపథ్యంలో సక్సెస్ ఫెయిల్యూర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు పూజా హెగ్డే.నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా ఉన్న బుట్టబొమ్మ కెరీర్‌ సడన్‌గా రివర్స్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్‌ను గట్టిగా డ్యామేజ్‌ చేశాయి. దీంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ కూడా చేజారిపోతున్నాయి.

2 / 6
భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్, పూజ ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా సెటిల్ అయిపోవచ్చని భావించిన అరవిందకు ఆ కల నెరవేరక పోగా, కెరీర్ మరింత కష్టాల్లో పడింది.

3 / 6
నార్త్ ప్రాజెక్ట్స్‌ కూడా పూజ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సల్మాన్ మూవీ కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ కూడా బుట్టబొమ్మకు  షాక్ ఇచ్చింది. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది.

4 / 6
దీంతో నార్త్‌లో పూజ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు పూజ. సౌత్‌లో  మరే ప్రాజెక్ట్‌ పూజ లిస్ట్‌లో లేదు. నార్త్‌లో కూడా కేవలం ఒకే ఒక్క ప్రాజెక్ట్ అమ్మడి కిట్టీలో ఉంది.

5 / 6
ప్రజెంట్ పుల్‌ ఫామ్‌లో ఉన్న బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్‌ ఓ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నారు పూజ హెగ్డే. కోయి షక్‌ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు బుట్టబొమ్మ. మరి ఈ లక్కీ హీరో అయినా పూజా కెరీర్‌ను గాడీలో పెడతారేమో చూడాలి.

6 / 6
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి

గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం

యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్