AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయలతో బిర్యానీ చేసి తింటే.. సమ్మర్లో వచ్చే ఆ సమస్యలన్ని పరార్

Veg biryani recipe in telugu: వేసవి కాలంలో నాన్ వెజ్ కూరలు కంటే కూరగాయలతో చేసిన బిర్యానీ తినడం చాలా మంచిది. దీనిని ఈ సమయంలో తింటే వచ్చే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్ని పరార్ అవుతాయి. ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Apr 12, 2026 | 5:08 PM

Share
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బియ్యం, 5 పెద్ద టమాటాలు, రెండు ఉల్లిపాయలు, క్యారెట్, బీరకాయ,  పచ్చిమిర్చి,  అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 బిర్యానీ ఆకులు , 4 లవంగాలు, 5 యాలకులు, దాల్చిన చెక్క,  ఒక టేబుల్ స్పూన్స్ కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె,  నెయ్యి,  కొత్తిమీర, పుదీనాను తీసుకోవాలి.

1 / 5
ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని 10 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా నూనె లేదా  నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.

2 / 5
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా  స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి.

3 / 5

 ఒక టేబుల్ స్పూన్ పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు,   బిర్యానీ మసాలా పొడి ,  రుచికి తగినంతా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి నానబెట్టిన బియ్యంలో వేపాలి.

4 / 5
ఇక ఇప్పుడు మూడు గ్లాస్ ల మంచి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు ఉంచి దించేయాలి.

5 / 5
Follow Us
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత

100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..

హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..

ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !

ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్

నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..

ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా

ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!

హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!

అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే