Turmeric: నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే.. చర్మ సమస్యలు మాయం..

ఆరోగ్యాన్ని కాపాడటంలో పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో సమస్యలు రాకుండా నివారిస్తుంది. పలు రకాల చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. చర్మ సమస్యలు తగ్గించడంలో, మురికిని, గాయాలను తగ్గించడంలో కూడా పసుపు ఎంతో సహాయ పడుతుంది. పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి..

Chinni Enni

|

Updated on: Dec 20, 2024 | 6:17 PM

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో సమస్యలను నివారించేందుకు పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. పసుపుతో క్యాన్సర్, డయాబెటీస్, బీపీ వంటి సమస్యలు రాకుండా కూడా చేసుకోవచ్చు.

1 / 5
పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సీజన్‌లో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు పసుపును నీటిలో కలిపి స్నానం చేస్తే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

2 / 5
నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే.. దురద, దద్దుర్లు, చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి. చెడు వాసన, మురికి కూడా పోతుంది. చర్మానికి మంచి కల కూడా పెరుగుతుంది. చర్మ రంగు మెరుగు పడుతుందట.

3 / 5
పసుపులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే చర్మం బిగుతుగా మారి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

4 / 5
పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే.. మొటిమలు కూడా తగ్గుతాయి. పింపుల్స్ రావడం కూడా తగ్గుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. గాయాలు ఏమైనా ఉంటే అవి త్వరగా నయం అవుతాయి.

5 / 5
Follow us