స్నానం చేయకపోవడం వలన శరీరంలో ఉండే వైరస్, బ్యాక్టీరియా ఎక్కువుగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి. స్నానం చేయకుండా బద్ధకించడం వల్ల బాక్టీరియా శరీరం అంతటా వ్యాప్తి చెంది, దుర్వాసనను పెంచుతుంది.