బక్రీద్ స్పెషల్.. బ్రెడ్ మలై ఇలా చేస్తే.. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు!
స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ఇక బక్రీద్ పండుగ రోజు పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా స్వీట్ తినడానికి ఆసక్తి చూపుతారు. అందువలన ఎప్పుడూ చేసే సేమియా పాయసం, డబల్ కమీఠా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇలా బ్రెడ్ మలై చేసి పెడితే ఇంటిల్లిపాది లొట్టలేసుకొని మరి తింటారంట. మరీ ఈ స్వీట్ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
