అందరూ నల్ల గొడుగే ఎందుకు కొంటారు? అసలు సీక్రెట్ ఇదే.!
Prasanna Yadla
25 June 2026
Pic credit - Pinterest
ఓ వైపు వానలు దంచికొడుతున్నాయి ఆ సమయంలో ఎంతో మంది గొడుగులు వాడుతుంటారు
గొడుగులు
మీరు ఎప్పుడైనా గమనించారా చాలా మంది నల్ల గొడుగులే వాడుతారు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
నల్ల గొడుగులే వాడుతారు
ఈ నల్ల గొడుగే ఎందుకు అంటే దుమ్ము, ధూళి కనిపించకుండా ఉండడానికి ఇది ఎంచుకుంటారు.
దుమ్ము, ధూళి
ఇంకా ఇతర లైట్ కలర్స్‌తో వీటిని పోలిస్తే నల్ల గొడుగు మాత్రమే ఎక్కువ రోజులు ఉంటుంది
ఎక్కువ రోజులు
ఇంకా వర్షంలో తడిపినా, దీనిని ఎండలో వాడినా ఈ నల్ల రంగు మాత్రం అసలు వెలిసిపోదు
ఇది అసలు వెలిసిపోదు
ఇంకా ఈ నల్ల గొడుగులు ఆఫీస్, స్కూల్స్ లో ఇంకా ఇవి సింపుల్‌గా సెట్ అవుతుంది
సింపుల్‌గా సెట్ అవుతుంది
ఇది మాత్రమే కాకుండా కొన్ని రకాల కంపెనీల్లో నల్ల రంగునే తయారు చేస్తారు అందుకే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి
నల్ల రంగునే తయారు చేస్తారు
రంగురంగుల గొడుగులు కన్నా ఈ నల్ల గొడుగు బెస్ట్ ఛాయిస్ అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు .
నల్ల గొడుగు బెస్ట్ ఛాయిస్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి