ఈ పేదింటి బిర్యానీ ముందు.. ఏవి కూడా పనికిరావు.. దీని తర్వాతే అన్ని! 

Prasanna Yadla

 25 June  2026

Pic credit - Pinterest

 ఇది వరకు రోజుల్లో ఇలాగే తినే వాళ్ళు అందుకే ఎంతో బలంగా ఉన్నారు. ఇంకా మిర్చి కూడా వేస్తె మంచి టేస్ట్ వస్తుంది 

పుట్టగొడుగుల బిర్యానీ 

మరి, లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..

పుట్టగొడుగుల బిర్యానీ 

  బాస్మతి బియ్యం, మష్రూమ్స్ , పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్,  పుదీనా ఆకులు , కొత్తిమీరను తీసుకోవాలి,  

కావలసిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, సరిపడా నూనె ,  లవంగాలు , యాలకులు , దాల్చిన చెక్క , బిర్యానీ ఆకులు , కొద్దిగా జీలకర్ర, ఉప్పును తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

 ముందుగా బియ్యాన్ని కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తరవాత ఈ నీటిని పూర్తిగా వంపేయాలి.

స్టెప్ 1 

ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసి దానిలో దాల్చిన చెక్క  ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి కలపాలి.

స్టెప్ 2

మష్రూమ్ ముక్కలు కూడా దీనిలో వేసి వేయించాలి. అలాగే దీనితో పాటు పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతూ వేయించాలి. 

స్టెప్ 3

దీనిలో బియ్యం వేసి సరిపడా  ఉప్పు నీరు కూడా  పోసి బాగా కలపాలి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి దించేయాలి

స్టెప్ 4