AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: ఈ 5 ఫుడ్స్‌తో బొప్పాయిని కలిపి తింటే మీ బాడీ షెడ్డుకే..

బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఫైబర్, అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని కూడా కాంతివంతం చేస్తుంది. అయితే బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది విషపూరితంగా మారే ప్రమాదం ఉందని మీకు తెలుసా..? బొప్పాయితో కలిపి తినకూడని 5 ఆహారాల గురించి తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Sep 19, 2025 | 6:00 PM

Share
బొప్పాయి: బొప్పాయిలో విటమిన్లు ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తద్వారా ముడతలు తగ్గుతాయి. చర్మం మృదువుగా ఉంటుంది.

1 / 5
బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

2 / 5
పెరుగు లేదా పాలు: ఆయుర్వేదం ప్రకారం.. పండ్లు, పాలు లేదా పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం. బొప్పాయి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కడుపులో విషపదార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, విరేచనాలు, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి షేక్ తయారు చేసుకోవాలనుకుంటే పాలకు బదులుగా నీటిని ఉపయోగించడం మంచిది.

3 / 5
బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి కడ్నీల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే కిడ్నీల్లో రాళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బొప్పాయి అవాయిడ్ చేయడం మంచిది.

4 / 5
Papaya

Papaya

5 / 5
Follow Us