మీ జన్మ నక్షత్రం ప్రకారం ఏ జాబ్ చేస్తే కోటీశ్వరులు అవుతారో తెలుసా?

Updated on: May 22, 2026 | 12:12 PM

మంచి ఉద్యోగం చేయాలి, కోటీశ్వరులు అవ్వాలని ఎవరికి ఉండదు. కానీ కొంత మంది మాత్రమే తమకు సెట్ అయ్యే జాబ్ చేసి ధనవంతులు అవుతుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ జన్మ నక్షత్రం ప్రకారం దానికి సరిపోయే జాబ్ చేస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు అవుతారంట. కాగా, మీ జాతకం ప్రకారం మీరు ఏ జాబ్ చేస్తే త్వరలోనే కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే, ఆర్థికంగా ధృఢంగా ఉండాలి అంటే అతను ఎంచుకునే వృత్తి చాలా ముఖ్యంగా అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే తాను ఎంపిక చేసుకునే ఉద్యోగం తన జాతకంలో 10 ఇంటిపై ఆధారపడి ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంటే, తాను ఏది చేసినా అది సాధ్యం అవుతుంది అంతే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  అయితే ఈ మధ్య కాలంలో ఒకరు చదివిన చదువుకు, చేసు జాబ్‌కు పొంతన లేకుండా ఉంది. దీంతో చాలా మంది ఎక్కువగా ఆందోళనకు గురి అవుతున్నారు.

2 / 5
అయితే అసలు జాతకం ప్రకారం తాను ఏ రంగంలో ఉద్యోగం చేయాలని ఉంది. తాను ఎందులో స్థిరపడాలని జాతకంలో ఉందో చూడాలి. ఆ వ్యక్తి చంద్ర రాశి, జాతక దశలను పరిశీలించడం వలన తాను ఎంచుకునే వృత్తి సరైనదా కాదా? తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అంటే, తాను ఏ వృత్తి ఎంచుకోవాలోచూడాలి అంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

3 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో పదవ ఇంటిని వృత్తి గృహం అని అంటారు. ఈ స్థానంలోని గ్రహాల బలాబలాలను పరిశీలించడంతో పాటు, సర్వాష్టక వర్గ పద్ధతిలో ఆ రాశికి లభించే పరాల సంఖ్య ఆధారంగా అతనికి సరిపోయే వృత్తిని నిర్ధారించవచ్చును. అతని జాతకంలో తన గృహంలో 30 కంటే ఎక్కువ పరాలు ఉంటే వారు చదువుకు తగిన ఉద్యోగం సంపాదిస్తారు, 25 కంటే తక్కువ ఉంటే, ఉద్యోగం విషయంలో ఇబ్బందులు పడతారు. అలాగే 35 కంటే ఎక్కువగా ఉంటే, చాలా గొప్ప స్థాయిలో ఉంటారంట.

4 / 5
మేష రాశి వారిని పరిశీలిస్తే, వీరు చాలా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే  ఈ రాశి వారు తమకు ఉన్న లక్షణాల ఆధారంగా స్టాక్ ట్రేడింగ్, మార్కెటింగ్, మీడియా , ఆర్మీ , రాజకీయంగా స్థిరపడతారు. ఇవి కాకుండా వీరు ఏ రంగంలోకి వెళ్లినా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

5 / 5
వృషభ రాశి వారు చాలా తెలివైన వారు అంకిత భావంతో పని చేస్తారు. అయితే వీరు ఎక్కువగా డబ్బుకు సంబంధించిన వాటిల్లో పని చేయడం చాలా మంచిది. ముఖ్యంగా బ్యాంకింగ్, అకౌంటింగ్, ఇంజనీరింగ్, రియలెస్టేట్ వంటి రంగాల్లో వీరు రాణిస్తారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు కూడా వీరికి మంచి లాభాలను తీసుకొస్తాయి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us