Ashika Ranganath: సముద్రపు అలల మధ్య నదిలా ఒంపు సొంపులతో ఆషిక
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్. తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టనున్నట్లుగా తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
