Anasuya Bharadwaj: టేబుల్ పై కూర్చొని స్టన్నింగ్ ఫోజులిచ్చిన అనసూయ
బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
