Summer Tour: వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా.? బ్యాగ్‌లో ఇవి ఉంటె మంచిది..
వేసవి కాలంలో పిల్లలకు ఎక్కువగా సెలవులు ఉంటాయి. దీంతో చాలామంది పలు ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. దీంతోపాటు సొంత గ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. అయితే.. ఎండాకాలంలో ప్రయాణాలు చేసేవారు బ్యాగ్‌లో కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
