Anti-Aging Fruits: వయసు పెరిగినా అందం తరగకూడదంటే.. ఈ పండ్లు తినాలి! చర్మ కాంతి రెట్టింపు చేసే ఫలాలివే
ముఖం చూసి మీ వయసెంతో ఈజీగా చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఏర్పడే ముడతల ఆధారంగా వయసు చెప్పడానికి వీలుంటుంది. అయితే పెరిగే వయస్సును దాచడం చాలా కష్టం. మధ్యవయస్సులో కూడా నిత్య యవ్వనంగా ఉండాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవాలి. కాబట్టి రెగ్యులర్‌గా పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉండాలి. కానీ దీని వల్ల డబ్బు వృద్ధా అవుతుంది. అలాకాకుండా సింపుల్‌గా చర్మ వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
