Palli Chutney: ప్రోటీన్ రిచ్ పల్లీల పచ్చడి.. కాస్త నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది!
దక్షిణ భారతీయ ఇళ్లల్లో పల్లీ చట్నీ లేని టిఫిన్ ఉండదు. అయితే సాధారణంగా టిఫిన్స్‌లోకి చేసే పల్లీ చట్నీ వేరు, వేడివేడి అన్నంలోకి నంజుకుని తినే పల్లీ రోటి పచ్చడి వేరు. అన్నంలోకి సరైన రుచి రావాలంటే పల్లీలను నూనెలో వెల్లుల్లితో కలిపి దోరగా వేయించాలి; అలాగే పచ్చిమిరపకాయలతో పాటు తాజా కొత్తిమీర, గుజ్జుగా మగ్గిన టమాటాలు, చింతపండు వేసి కాస్త బరకగా రుబ్బాలి. అప్పుడే అన్నంలో కలుపుకున్నప్పుడు ముద్దముద్దకూ పల్లీల కమ్మదనం, టమాటా పులుపు, పచ్చిమిర్చి ఘాటు తగిలి నాలుకకు అమితమైన తృప్తినిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
