AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా ఊరోళ్ళ ఆకుల తాలింపు కూర తింటే బాడీకి పవరే పవర్

గోంగూర తాలింపు కూరను చేసుకుని వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని లాగిస్తారు. అంత కారం, పుల్లగా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం హాస్పిటల్స్‎కి వేలకి వేలు పెట్టకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 1:31 PM

Share

1 / 5
గోంగూర తాలింపు కూరకు కావాల్సిన పదార్దాలు:  ఒక కట్ట గోంగూర, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, సరిపడా టేస్టింగ్ సాల్ట్,  ఒక టేబుల్ స్పూన్ కారం, పోపు గింజలు , రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , కొద్దిగా ఆవాలు, కరివేపాకును తీసుకోవాలి.

2 / 5
గోంగూర తాలింపు తయారీ విధానం : ముందుగా గోంగూర ఆకులను తీసుకుని కడిగి వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. అలాగే, ఒక పాన్‌లో గోంగూరను కూడా వేసి నీరు లేకుండా 10 నిమిషాలు పాటు దీనిని వేయించాలి. ఆ ఆకులు మెత్తబడ్డాక వాటిని బాగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తరవాత ఈ  గోంగూరను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా లేదా కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి.

3 / 5
గోంగూర తాలింపు తయారీ విధానం స్టెప్ - 1: ఇంకా ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా కొద్దిగా  శనగపప్పు కూడా దీనిలో వేయాలి. అవి బాగా వేగిన తర్వాత  నాలుగు ఎండుమిర్చి, రెండు కరివేపాకు ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని బాగా వేయించాలి.

4 / 5
ఇక ఇప్పుడు, కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించలి.  ఇంకా దీనిలో కొద్దిగా పసుపు, ఇంకా కారం కూడా వేసి గోంగూర ముద్దను దీనిలో కలపాలి. ఇంకా దీనిలో ఉప్పు వేసి 10 నిమిషాలు పాటు ఉంచి మీడియం   మంటపై కలుపుతూ ఉడికించాలి.

5 / 5
Follow Us
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!

ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..

టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్

ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!

హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి