బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా..? ఈ ఆకులతో చెక్ పెట్టండి ఇలా..!

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఎలాంటి ఆహారం తినాలి.? ఏ రకమైన ఆయిల్స్ వాడాలి.? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే జుట్టు, చర్మ సంరక్షణలో భాగంగా చాలా మంది ఆముదాన్ని కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆముదం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.. పాత కాలం నుంచి ఈ ఆముదాన్ని వంటలు, ఒంటి కోసం ఉపయోగిస్తున్నారు. జుట్టు నుంచి చర్మం వరకు ఆముదం అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఆముదం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 02, 2024 | 9:39 AM

ఆముదంలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ నూనెని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడం నుంచి మలబద్ధకం వరకూ అన్నింటినీ దూరం చేస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఆముదం చాలా మంచిది.

1 / 6
ఆముదం మాత్రమే కాదు.. దాని ఆకులు పలు రకాల వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. దీని వల్ల కాళ్ళనొప్పలు, చేతి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుమునొప్పి, మెడనొప్పి, భుజంనొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా ఆముదాన్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కడుపులో నులి పురుగులని తగ్గించేందుకు వాడుతుంటారు. దీన్ని క్రమం తప్పకుండా వాడితే అజీర్ణ సమస్యలు, పైల్స్, మొదలైన సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 6
ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు ఆముదం ఆకులని తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో ఫ్రై చేయాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి.. నూనెతో పాటు వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్న చోట పెట్టండి. దీని వల్ల ఇది నొప్పి నివారణిగా పనిచేస్తుంది.

3 / 6
ఆముదం నూనె అజీర్తికి బాగా పనిచేస్తుంది. కడుపు సమస్యల్ని ఇది చాలా బాగా దూరం చేయగలదు. ఇది భేదిమందు లక్షణాలను ఇస్తుంది. జీర్ణక్రియ పనితీరును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. ఆముదం మీ శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. బ్యాక్టీరియా, వైరస్లు, క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడుతుంది.

4 / 6
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఆముదము చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమను అందిస్తుంది. దాని బయటి పొర ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది. క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ నూనె మీ చర్మాన్ని మృదువుగా, పోషణతో ఉంచడానికి ముడతలు, ఫైన్ లైన్స్ లేని మృదువైన చర్మాన్ని అందిస్తుంది. కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

5 / 6
అనేక ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో నిండిన ఆముదం.. చర్మం పొడిబారడం, మంటను తగ్గిస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్స,  గాయాలను నయం చేస్తుంది. దద్దుర్లు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఈ నూనె చర్మ వ్యాధులను నివారిస్తుంది. జుట్టుకు కూడా మంచిది. సహజ కండిషనింగ్‌గా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. మీ జుట్టును బలంగా, మృదువుగా మారుస్తుంది.

6 / 6
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే