Green Peas: బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే…
బఠానీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి బఠానీలు చాలా మంచివి. పచ్చి బఠానీల్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బఠానీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో సహాయపడతాయి. తరచూ ఆహారంలో పచ్చి బఠానీలు చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాము.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
