Cluster fig: పురుగులు ఉంటాయని ఈ పండు తినకపోతే మీరే నష్టపోతారు..

మేడి పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మేడి పండును ఇంగ్లీషులో ఇండియన్ ఫిగ్ అని పిలుస్తూ ఉంటారు. మేడి పండు చూడు మెలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. అనే సామెత విన్నారు కదా.. అవే ఈ మేడి పండు. మేడి పండు గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఆరోగ్యానికి..

|

Updated on: Oct 13, 2024 | 7:44 PM

మేడి పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మేడి పండును ఇంగ్లీషులో ఇండియన్ ఫిగ్ అని పిలుస్తూ ఉంటారు. మేడి పండు చూడు మెలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. అనే సామెత విన్నారు కదా.. అవే ఈ మేడి పండు.

1 / 5
మేడి పండు గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగ పడే పోషకాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఎన్నో సమస్యలను నివారించేందుకు ఈ పండును ఉపయోగిస్తారు.

2 / 5
ఈ మేడి చెట్టు ఆకులు, బెరడు, పండ్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు. ఈ పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఫైల్స్ చికిత్సలో, చర్మ వ్యాధులకు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి.

3 / 5
ఈ పండు తిన్నా ఈ చెట్టు ఆకులు, బెరడును కషాయంగా తీసుకున్నా కూడా పలు రకాల ఇన్ ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. టీబీ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా తగ్గించడంలో ఈ పండ్లు హెల్ప చేస్తాయి.

4 / 5
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఈ చెట్టు బెరడు కషాయం అద్భుతంగా పని చేస్తుంది. నీళ్ల విరేచనాలు, ఛాతీ సంబంధిత వ్యాధులు, కామెర్లు నయం చేయడంలో కూడా సహాయ పడుతుంది. పాము కాటుకు విరుగుడుగా  కూడా ఉపయోగ పడతాయి.

5 / 5
Follow us
పూరీ జగన్నాథుడి భక్తులకు శుభవార్త..! మహాప్రసాదంపై ప్రభుత్వం కీలకం

జిరాక్స్ కష్టాలకు ఇక చెల్లు.. ఆ ప్రింటర్స్‌పై అమెజాన్‌లో ఆఫర్లు

షారుఖ్‌, సల్మాన్‌లను స్నేహితులుగా మార్చిన ఘనత బాబా సిద్ధిఖీదే..

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు సీఐడీకి అప్పగింత

విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్‌ అంటే ఏమిటి? కారణాలు ఏమిటి?

పురుగులు ఉంటాయని ఈ పండు తినకపోతే మీరే నష్టపోతారు..

ఎత్తైన కొండపై నుంచి బోల్తా పడిన కారు.. ఇద్దరు యువకులు మృతి..

మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..ఆరెండు స్కూటర్స్‌లో ప్రధాన తేడాలివే

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?

వైసీపీకి మరో షాక్.. పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన